Tv424x7
Telangana

ములుగు జిల్లాలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ము

ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించబోయే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర ఆదివారం తెలిపారు. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నామన్నారు. వర్షాల వల్ల జిల్లాలో ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సహాయక చర్యల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు

Related posts

లోకల్ ఎలక్షన్స్ తర్వాతే కవిత రాజీనామా ఆమోదం?

TV4-24X7 News

గ్రూప్-1 పరీక్షలపై కాసేపట్లో కీలక ప్రకటన

TV4-24X7 News

తల్లి హృదయ విదారక నిర్ణయం.. ఇద్దరు పిల్లలతో విషాదాంతం..

TV4-24X7 News

Leave a Comment