విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈరోజు టిడిపి ఆఫీసులో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నీ అంటే సంబరాలతో 35 వార్డులో జరుపుకోవడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి నాయకులు దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది అలాగే పూర్ణ మార్కెట్ ఇందిరా సేవా సంఘం వేలంపేట పోస్ట్ ఆఫీస్ రామకృష్ణ రైతు బజార్ జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ ఆశయం సంగం స్క్రాప్ మర్చంట్ అసోసియేషన్స్ గాజుల వీధీ ఆటోనగర్ స్క్రాప్ వర్తక సంగం ఆధ్వర్యం లో వృద్ధులకు పిల్లలకు స్వీట్స్ పండ్లు పలకలు చాకోలెట్స్ ఎడ్యుకేషన్ కిట్ మరియి మహా అన్నదానం పలు ప్రాంతాల్లో భారత దేశ జెండా ఆవిష్కరణ చేసి చేయడం జరిగినది కార్యక్రమంలో 35వ వార్డు ప్రెసిడెంట్ బుచ్చ రాము రెడ్డి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు భారత దేశ పౌరులు ప్రతి ఒక్కరు కూడా మిఠాయిలు పంచుతూ సంబరాలు జరిపించుకోవడం జరిగినది పెద్దలు సీతo రాజు సుధాకర్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితం మన ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రమని ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని వారు వేసిన బంగారు బాటలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని ఆ మార్గదర్శక మార్గాలను అడుగుజాడలను అనుసరిస్తూ భవిష్యత్తు తరాలకి దారి చూపించాలని ఆయన మాట్లాడడం జరిగింది అలాగే కార్యక్రమానికి 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో మెలగాలని మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వతంత్రం ఏ విధంగా అయితే మన ముందు తరాలు మనకి అందించడం జరిగిందో అలాగే భవిష్యత్తు తరాలకి మనం కూడా అంతే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరికి భావితరాలకు అందించాలని ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని వెల్లూరి భాస్కరరావు 35వ కార్పొరేటర్ మాట్లాడడం జరిగినది.
