Tv424x7
Andhrapradesh

పెరిగిన వంట నూనె ధరలు

💫పెరిగిన వంట నూనె ధరలు వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కిచేరాయి.

Related posts

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ..

TV4-24X7 News

ఈస్ట్ ఏసీపీగా లక్ష్మణమూర్తి బాధ్యతలు

TV4-24X7 News

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

Leave a Comment