Tv424x7
Telangana

బిజెపి ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్?

బెంగళూరు: సెప్టెంబర్ 15కర్ణాటక మాజీ మంత్రి బిజెపి ఎమ్మెల్యే మునిరత్న ను పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోలార్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కాంట్రాక్టర్ చలువరాజు మరియు మునిరత్న మధ్య సంభాషణ యొక్క ఆడి యో క్లిప్ వైరల్ కావడంతో మునిరత్నపై రెండు ఎఫ్ఐ ఆర్ లు నమోదయ్యాయి.రెండు వర్గాలను కించపరి చేలా వ్యాఖ్యలు చేశారం టూ మునిరత్న తీవ్ర విమ ర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అతనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమో దు కావడంతో మునిరత్న అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు అయితే ఆయనను కోలార్‌లో నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నా రు.ముందుజాగ్రత్త చర్యగా, మునిరత్న నివాసం దగ్గర పోలీసు భద్రతను మోహరించారు..

Related posts

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

TV4-24X7 News

గజ్వేల్ అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్న ప్రతి ప్రక్షాలకు పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం

TV4-24X7 News

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ..

TV4-24X7 News

Leave a Comment