Tv424x7
Andhrapradesh

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి తొలి షాక్ త‌ప్ప‌దా..?

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసీపీకి చెందిన బిగ్ షాట్స్ ఎవరూ ఇంతవరకూ పార్టీ మారింది లేదు. అయితే అవకాశం కోసం వేచి ఉన్నారని స‌మాచారం. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. ధర్మాన తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నార‌ని అంటున్నారు. ఇది నిజమైతే జ‌గ‌న్‌కు భారీ షాక్ అనే అంటున్నారు.

Related posts

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా

TV4-24X7 News

నేడు రేవంత్ రెడ్డి విశాఖలో పర్యటన

TV4-24X7 News

దువ్వూరు మండలంలో ఉల్లి రైతుల కష్టాలు

TV4-24X7 News

Leave a Comment