Tv424x7
National

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: పీసీసీ చీఫ్”

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: పీసీసీ చీఫ్ కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు

Related posts

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్

TV4-24X7 News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది!!

TV4-24X7 News

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

TV4-24X7 News

Leave a Comment