Tv424x7
Andhrapradesh

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుపుతారు.

Related posts

ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే..?

TV4-24X7 News

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

TV4-24X7 News

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ భక్తుల సర్వదర్శనానికి 10గంటల సమయం

TV4-24X7 News

Leave a Comment