Tv424x7
Andhrapradesh

కోటి 30 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డ్ పరిధిలో 75 ఫీట్ రోడ్ డాల్ఫిన్ జంక్షన్ నుంచి టౌన్ కొత్త రోడ్ శ్రీహర్స్ జంక్షన్ వరకు సుమారు ఒక కోటి 30 లక్షల రూపాయలు జీవీఎంసీ అభివృద్ధి నిధులతో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి సీతo రాజు సుధాకర్ 35 వ వార్డ్ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు ముఖ్యఅతిథిలు గా విచ్చేసి తారు రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది వారి చేతుల మీదుగా వారు మాట్లాడుతూ గత పాలకులు విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని సమస్యలను పరిపాలనని ప్రజల్ని గాలికి వదిలేసి ఎక్కడ కూడా ప్రజల్ని ప్రజా సమస్యలను కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ఈరోజు ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల కాలంలోనే దక్షిణ నియోజకవర్గం న్నీ సమస్స్య లు లేని నియోజక వర్గం గా తయారు చేయాలని ఉద్దేశంతో ఉన్న ఎన్ డి ఎ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం లో టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రాము జనసేన వార్డ్ ప్రెసిడెంట్ లంక త్రినాద్ ఎన్ డి ఎ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు… ఏంటో తెలుసా..?

TV4-24X7 News

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ -విధేయతకు పట్టం !

TV4-24X7 News

విశాఖలో మూడు రోజుల పాటు “సేనతో సేనాని”

TV4-24X7 News

Leave a Comment