Tv424x7
Andhrapradesh

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

విశాఖపట్నం రాష్ట్ర మత్స్యకార సెల్ కో కన్వీనర్ సూరాడ రాజు ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డులో లక్ష్మీ టాకీస్ జంక్షన్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి మోడీ మీద నమ్మకంతో అనేకమంది పార్టీలో సభ్యత్వం చేసుకోవడం పార్టీలో చేరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ విశాఖ జిల్లా అధ్యక్షులు సుబ్బరామిరెడ్డి దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ అత్యధిక శంకర్ రావు విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొప్పుల రాంకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు గోలి శ్రీనివాస్ మండల అధ్యక్షులు ఓ ఆల్బర్ట్ మహిళా అధ్యక్షురాలు చాపల కోటమ్మ వార్డు ప్రధాన కార్యదర్శి నైగం విజయ్ కుమార్ వార్డు ఉపాధ్యక్షుడు శ్రీను యువర్ మోర్చా అవార్డు అధ్యక్షుడు టి గణేష్ యువ మోర్చా ఉపాధ్యక్షుడు చేపల పాలు వార్డు నాయకులు కార్యకర్తలు హాజరవడం జరిగింది.

Related posts

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

TV4-24X7 News

స్ట్రెట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటున్న ఫరూక్ బీజేపీ కండువాలు ఎందుకు వేసుకోవడంలేదో చెప్పాలి.. శిల్పా రవి

TV4-24X7 News

చంద్రబాబును జైలులో పెట్టడాన్ని మర్చిపోను.. వేటాడుతా : నారా లోకేశ్

TV4-24X7 News

Leave a Comment