Tv424x7
Andhrapradesh

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

విశాఖపట్నం గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్టలో నివసిస్తున్న పితాని మరియ అను మహిళ క్యాన్సర్ తో బాధపడుతుంది(ట్రీట్మెంట్ మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ) ప్రతీ నెల లాగే ఈ నెల కూడా 1000/- చొప్పున వారి కుటుంబానికి ఆర్థికంగా జీకే ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరిగింది. ఈ నెల అందించిన 55వ చెక్కు ఇవ్వడం జరిగింది 55*1000=₹55,000/-కావున, సాహయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నాం.

Related posts

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

TV4-24X7 News

సాగునీటి సంఘాల ఎన్నికల్లో మంత్రి ఫరూక్ పట్టు

TV4-24X7 News

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? చివరి గడువు ఎప్పుడో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment