విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం 108స్వర్ణ పుష్పలతో అష్టదల పద్మారాధన పూజ నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలో ఇరువురు ఉభయ దాతలు పాల్గొన్నారు. తదుపరి ప్రతి మాసం ఉత్తరా నక్షత్రం రోజున నిర్వహించు ఆయుస్సు హోమం దేవస్థాన వేద పండితులు, అర్చక స్వాములు ఆధ్వర్యంలో నిర్వహించారు.
next post

