Tv424x7
Andhrapradesh

ఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి

,ఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి

👉గ్యాస్ రాయితీ సిలిండర్లు పొందాలంటే ఎవరి పేరుతో కనెక్షన్ ఉన్నా, రేషన్‌ కార్డు, ఆధార్ కార్డు తప్పని సరి👉గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.

👉ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న కూడా ఉచిత సిలిండర్ పథకానికి అర్హులే.👉సమస్యలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు.

👉సందేహాలు ఉంటే డైరెక్ట్‌గా గ్రామ/వార్డు సచివాలయం లేదా తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.

Related posts

ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలి కందుల నాగరాజు

TV4-24X7 News

ఏపీలో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

TV4-24X7 News

ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌..

TV4-24X7 News

Leave a Comment