Tv424x7
Andhrapradesh

వన్ టౌన్ పోలీస్ సిబ్బందికి యోగా తరగతులు సీఐ జీడీ బాబు

విశాఖపట్నం నిరంతరం పని వత్తుడులు తో బిజీగా ఉండే పోలీసులు. బుధవారం నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం యోగా క్లాసులు ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు వన్ టౌన్ సి.ఐ తెలియజేసారు. పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో అధిక స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటారని యోగ ఆసనాలు వలన పోలీసు సిబ్బందికి వారి ఒత్తిడి స్థాయిలను నిర్మూలించడంలో దోహద పడుతుంది అని యోగ చేయటం వలన వారి మొత్తం ఆరోగ్యం మరియు పనితీరును మెరుగుపరుస్తుందని, యోగ వలన మానసిక స్థాయి పెరుగుతుందని. ఆరోగ్య సమస్యలు కు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా వన్ టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు తెలియజేయడం జరిగింది.

Related posts

తల్లికి వందనం పథకం.. వారికి రూ.15 వేలు కట్..!

TV4-24X7 News

చిన్నసింగనపల్లి గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీ పార్టీ లోకి చేరిక

TV4-24X7 News

ఉపాధి కూలీల కనీస వేతనం.. 2024-25లో కంటే అదనంగా రూ.7 పెంచిన కేంద్రం.. ఏప్రిల్ 1నుంచి అమలు

TV4-24X7 News

Leave a Comment