Tv424x7
Andhrapradesh

చిన్నసింగనపల్లి గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీ పార్టీ లోకి చేరిక

కడప/దువ్వూరు :- తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె SC కాలనీ కి చెందిన బొంత సుందర రావు, కటారి జానకి రాముడు, దండు నరేష్, మాదం ఓబులేసు, దత్తుడు, దండు దేవా పుత్రుడు, దండు ప్రతాప్, చిటికెల ఏసన్న, నల్లమల సామాసోము, దండు మురాజి, ఓబులం పామిలేటి, థీట్ల కొండయ్య, దండు రాజు, మారుతీ, శేఖర్, అశోక్, మరియు మాదం పెద్ద ఓబులేసు తదితర 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది._ _ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరెడ్డి రమణా రెడ్డి మరియు రామ లక్ష్మి రెడ్డి, చిన్న సంజీవ రెడ్డి, శీనువాసుల రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీరన్న, వీరయ్య తధితరులు పాల్గొన్నారు.._

Related posts

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

TV4-24X7 News

ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్న ఘర్షణలో :ఒకరు మృతి

TV4-24X7 News

ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు

TV4-24X7 News

Leave a Comment