విశాఖకి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని ఘనస్వాగతం పలికిన 28వవార్డ్ వైస్సార్సీపీయూత్ ప్రెసిడెంట్ బంగారు భవాని శంకర్, కార్యక్రమంలో విజయసాయి రెడ్డిమాట్లాడుతూ పార్టీలో నిరంతరంగా పనిచేయాలని, ఉత్సాహంతో పని చేయాలని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మీ వెన్నంటే ఉంటానని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడికి భరోసా కల్పించడం జరిగింది.

previous post