Tv424x7
National

దేశంలో ఏడాదిలో మూతబడిన ATMలు ఎన్నో తెలుసా?

దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఎటిఎంనెట్వర్క్లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలలవ్యవధిలో ఏకంగా 4 వేల ATMలు మూతపడ్డాయి.దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతుండటమే ఇందుకు కారణం.నిరుడు సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా 2.19 లక్షల ATMలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 2.15 లక్షలకు తగ్గినట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది.

Related posts

సెక్స్ సమ్మతి వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలి’- సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి

TV4-24X7 News

యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం: ప్రధాని మోదీ

TV4-24X7 News

కల్తీ’ మీరు తింటానంటే బెయిలిస్తాం – సుప్రీంకోర్టు

TV4-24X7 News

Leave a Comment