Tv424x7
Andhrapradesh

పోసాని కృష్ణమురళిపై ఎస్పీకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి జనసేన నేతలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 2022లోనే ఫిర్యాదు చేశామని, కానీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కోర్టుకు వెళ్లామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు.

Related posts

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకె కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దశరధి

TV4-24X7 News

పాములు అనుకుంటివా పుష్ప.. జర జాగ్రత్తగా చూడు అప్పా.

TV4-24X7 News

వైసీపీ హయాం నేర సామ్రాజ్యం – ఇదిగో NCRB సాక్ష్యం !!

TV4-24X7 News

Leave a Comment