Tv424x7
Andhrapradesh

ఏ పి జె యు రాష్ట్ర ఉపాధ్యక్షలుగా పల్లి శ్రీనివాసులునాయుడు

విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ.పి.జె. /యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా నియమితులయిన సీనియర్ జర్నలిస్టు పల్లి శ్రీనివాసుల నాయుడు. ఈ సందర్భంగా సోమవారం నియామక పత్రాన్ని అందజేసిన (ఏ.పి.జె./యు) రాష్ట్ర అధ్యక్షులు విజయ్ భాస్కర్. రిజిస్టర్డ్ హెడ్ ఆఫీసు గుంటూరులో జరిగిన సమావేశంలో 9 నవంబర్ 2024 శనివారం చేసిన ఎస్.ఈ.సి తీర్మానాల సమ్మతితో కార్యాలయం, గుంటూరు రాష్ట్ర కోఆర్డినేటర్ రాజకీయ వ్యవహారాల స్థాయి రిజిస్ట్రేషన్ నెం. 100 గా శ్రీనివాసుల నాయుడు ఏకగ్రీవంగా నియమితులయ్యారని తెలిలిపిన ఏ.పి.జె.యు రాష్ట్ర అధ్యక్షులు. ఈ సందర్భంగా శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ పదవితో తనకు మరింత బాధ్యత పెరిగింధి సభ్యత్వం, సభ్యత్వాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, పర్యవేక్షించడానికి అధికారులతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు/గా హెచ్చరికలో చేరండిసమన్వయాన్ని కొనసాగించడానికి.ఈ పదవికి తగిన న్యాయం చేయడానికి శక్తివంచన కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టు లు, నాయకులు, శ్రేయోభిలాషులు శ్రీనివాసుల నాయుడు కి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

విశాఖ గీతం వైద్య కళాశాలలో దారుణం!!

TV4-24X7 News

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో భారీగా మిగిలిన సీట్లు

TV4-24X7 News

Leave a Comment