Tv424x7
Andhrapradesh

21వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

విశాఖపట్నం స్థానిక 21వ వార్డులో ఫ్రైడే డ్రై డే  కార్యక్రమంలో భాగంగా పాండురంగాపురం,చాకలిగడ్డ  కాలనీలో  పరిసరాల పరిశుభ్రత పై  ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్  గోవిందరావు,  మరియు మలేరియా డిపార్ట్మెంట్,మేస్త్రి మురళి,  సూపర్వైజర్లు రఫీ, సురేష్, కార్తీక్, శ్రీను,అబ్బు,  సత్యనారాయణ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Related posts

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు

TV4-24X7 News

జిల్లాలో డయేరియా నివారణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి…

TV4-24X7 News

హాస్టల్‌లో విద్యార్థుల ప్రాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం – తీవ్ర వైద్య పరిస్థితులు

TV4-24X7 News

Leave a Comment