Tv424x7
Andhrapradesh

కడపకు రాబోతున్నా మాజీ సీఎం చంద్రబాబునాయుడు

కడప జిల్లాలో డిసెంబర్ 15వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత పైగా సీఎం సొంత ఇలాకా కడప జిల్లాకు రావడం మరింత చర్చనీయం అవుతుంది. చంద్రబాబు నాయుడు రాబోతుండటంతో కడప జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. కడప లోని రాజకీయ పరిస్థితులు, ఉక్కు ప్రవీణ్, బీటెక్ రవిలపై కేసులు వంటి వాటిపై ఎలా స్పందిస్తారో అని ప్రజలు, నాయకులలో ఆసక్తి నెలకొంది.

Related posts

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు

TV4-24X7 News

మహిళా పోలీసులతో సీఐ దేముడు బాబు సమావేశం

TV4-24X7 News

అన్నమయ్య జిల్లాకు కొత్త ఎస్పీ ధీరజ్ కునుబిలి!!

TV4-24X7 News

Leave a Comment