Tv424x7
Andhrapradesh

వి ఎం ఆర్ డిఎ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రణవ గోపాల్ కి శుభా కాంక్షలు తెలిపిన విల్లూరి

విశాఖపట్నం ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఆశిశిషులు తో వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రణవ గోపాల్ కి 35 వ వార్డ్ కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ విల్లూరి భాస్కర రావు వారి మిత్ర బృందం కలిసి ప్రేత్యేక శుభా కాంక్షలు తెలియచేయటం జరిగినది.

Related posts

యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన.

TV4-24X7 News

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా…!

TV4-24X7 News

Leave a Comment