Tv424x7
Andhrapradesh

ఇకనుంచి మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్

అమరావతి :మంగళగిరి – తాడేపల్లి నగర పాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ పంపిణీకి అనుమతివ్వాలని నగరపాలక సంస్థకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల రెండో వారంలో వినియోగదారుల పేర్లు నమోదు చేస్తారు.ఎవరెవరి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కావాలని ముందుకు వచ్చిన వారి ఇళ్లకే పైపులైన్ వేస్తారు.

Related posts

కడప జిల్లా మండలాల్లో ఉన్న సమస్యలు

TV4-24X7 News

అబంటి రాంబాబు పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

TV4-24X7 News

అన్నసంతర్పణ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

Leave a Comment