Tv424x7
Andhrapradesh

మంత్రి వర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్లు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. “ప్రభుత్వం అంటే మల్టీస్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం!” అని ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.

Related posts

గండికోట లో భారీగా మొహరించిన పోలీసులు

TV4-24X7 News

రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

TV4-24X7 News

చైతన్య మరియు స్కూల్ జోన్లు ఉన్నచోట బ్రేక్ కట్టలు జిబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

TV4-24X7 News

Leave a Comment