Tv424x7
Andhrapradesh

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు

ఏపీలో తిరుమలలో భక్తుల రద్దీ రెండ్రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్నటి మాదిరే ఇవాళ కూడా టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని నిన్న 58,165 మంది దర్శించుకోగా, 20,377 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Related posts

శబరిమలలో అగ్నిప్రమాదం

TV4-24X7 News

రెస్టారెంట్‌లో ఫ్రీగా వాటర్ ఇవ్వకపోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…!

TV4-24X7 News

కంచరపాలెం సీఐగా చంద్రశేఖర్

TV4-24X7 News

Leave a Comment