Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరమ్మతులకు నోచని వాహనాలు…

మూలనపడిన పలు రకాల వాహనాలు…. ఉపయోగంలో లేని స్వీపింగ్‌ మిషన్‌, జనరేటర్పర్యవేక్షణ కరువు… గతంలో బ్యాటరీలు, టైర్లు చోరీకూటమి ప్రభుత్వం ఒక పక్క శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సాధిస్తుంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మాత్రం చెత్త సేకరణకు ఉపయోగించే 2 ఆటోలు, 1 మినీ వ్యాన్లు, 1 ట్రాక్టర్లు, స్ట్రీట్ లైట్లకు ఉపయోగించే క్రేన్,1,స్వీపింగ్‌ మిషన్‌ 1 మరమ్మతులకు నోచుకోక ప్రొద్దుటూరు మున్సిపాలిటీ భవన ఆవరణలో మూలనపడ్డాయి.గతంలో ట్రాక్టర్‌, ఆటోలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటోలు, మినీ వ్యాన్లు కూడా మూలనపడ్డాయి. దీంతో మున్సిపాలిటీ సిబ్బందికి అవసరమయ్యే వాహనాలు లేక ఇబ్బందులు పడిపోతున్నారు.*ఇప్పటికైనా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా లేదా అన్న విషయాన్ని వేచి చూద్దాం…*

Related posts

విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే…

TV4-24X7 News

హోమ్ మినిస్టర్ ని కలిసిన పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి

TV4-24X7 News

3రాష్టాల్లో బీజేపీ ఘనవిజయం మైదుకూరులో బిజెపి నాయకుల సంబరాలు

TV4-24X7 News

Leave a Comment