Tv424x7
Andhrapradesh

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. “డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో ముందుండి నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు ఆయన. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Related posts

స్టీల్ ప్లాంట్‌లో కాపర్ ప్లేట్ల చోరీ కేసులో పురోగతిగాజువాక.

TV4-24X7 News

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

TV4-24X7 News

Leave a Comment