Tv424x7
Andhrapradesh

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాను. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు.

Related posts

యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయవిచారణకు సీఎం రేవంత్‌ ఆదేశం

TV4-24X7 News

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

TV4-24X7 News

Leave a Comment