Tv424x7
Andhrapradesh

జనవరి 29న విద్యార్థుల సమస్యలపై నిరసన: బొత్స

విద్యుత్ ఛార్జీలపై తమ నేతలు, ప్రజలు చేపట్టిన నిరసన విజయవంతమైందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలను పెంచారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి విద్యార్థుల సమస్యలపై జనవరి 3న చేపట్టాల్సిన నిరసనను జనవరి 29కి వాయిదా వేశాం. విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం”అని పేర్కొన్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక…

TV4-24X7 News

TV4-24X7 News

ఆగస్టు -2025 కి సంబంధించిన అన్ని సేవల టిక్కెట్లు విడుదల ప్రకటన

TV4-24X7 News

Leave a Comment