చిత్తూరు జిల్లా అల్లర్లు.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు..
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట సర్కిల్ వద్ద దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో...

