Tv424x7
National

ద ఐకాన్ ఈజ్ బ్యాక్’ – హిందుస్తాన్ అంబాసిడర్ తిరిగి రానుంది

భారతీయ రోడ్లపై ఒకప్పుడు అధిపత్యం చాటిన, కోట్లాది మందికి గుర్తులలో నిలిచిన హిందుస్తాన్ అంబాసిడర్ కారు మళ్లీ రానుంది. ‘ద ఐకాన్ ఈజ్ బ్యాక్’ అనే నినాదంతో, కొత్త తరానికి తగ్గట్టుగా ఆధునిక రూపంలో ఈ కారు లాంచ్‌కి సిద్ధమవుతోంది.

అంబాసిడర్ 2025 ముఖ్య వివరాలు (అంచనా):

డిజైన్: క్లాసిక్ రౌండెడ్ బాడీని కొనసాగిస్తూ, కొత్తగా LED హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ గ్రిల్ వంటి ఫీచర్లు.

ధర: సుమారు ₹12.5 లక్షల నుండి ₹20 లక్షల వరకు ఉండే అవకాశం.

ఇంజిన్/మైలేజ్: పెట్రోల్ వేరియంట్‌తో పాటు EV (ఎలక్ట్రిక్) వేరియంట్ కూడా రానున్నది. పెట్రోల్ వేరియంట్ 18 kmpl వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా.

ఫీచర్లు: డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ప్రీమియం ఇంటీరియర్.

కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ మాత్రమే కాదు, ఒక చరిత్ర పునరాగమనం అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పాత తరానికి నాస్టాల్జియాను, కొత్త తరానికి ప్రత్యేకమైన స్టైల్‌ను అందించబోతోంది ఈ అంబాసిడర్.

Related posts

ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

TV4-24X7 News

లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ “బిచ్చు

TV4-24X7 News

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..

TV4-24X7 News

Leave a Comment