త్వరలో గ్రూప్-2 ఫలితాలు – TGPSC సన్నాహాలు వేగవంతం!!
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాల విడుదలకు టీఎస్పీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల అర్హతలు, వారు సమర్పించిన ఆప్షన్లు వంటి అంశాలను...

