Tv424x7
Andhrapradesh

✒️వైఎస్ జగన్ సోదరుడి కంపెనీలపై దాడులు..

అమరావతి :

లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా సిట్‌ భారీ సోదాలు జరిపింది. సీఎం వైఎస్‌ జగన్‌ సోదరుడు వైఎస్‌ అనిల్‌ రెడ్డికి చెందిన 10 కంపెనీలపై సిట్‌ దాడులు చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో వచ్చిన ముడుపులు ఈ కంపెనీల్లోకి మళ్లినట్లు సిట్‌కు ఆధారాలు దొరికాయి.

హైదరాబాద్‌, చెన్నైలోని కార్యాలయాలు, కంపెనీల్లో శోధనలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తొమ్మిది కంపెనీల నుంచి సొమ్ము విదేశీ షెల్‌ కంపెనీలకు తరలించబడినట్టు సమాచారం లభించిందని అధికారులు వెల్లడించారు. ఈ దాడులు కేసు దర్యాప్తులో కీలక మలుపు కానున్నాయి.

Related posts

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకనంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

అంగన్వాడీ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త….

TV4-24X7 News

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

TV4-24X7 News

Leave a Comment