Tv424x7
National

మణిపూర్‌లో ఉగ్రదాడి – ఇద్దరు అస్సాం రైఫిల్స్ సైనికుల మృతి

మణిపూర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి జరిగింది.

బేస్ క్యాంప్ వైపు వెళ్తున్న సైన్యం వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

తమ సహచరులను కోల్పోవడంతో సైనిక దళాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఘటన స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకుని, ఉగ్రవాదుల కోసం విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి.

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నారు.

Related posts

పెళ్ళిలో మనం చేస్తున్నా అతి పెద్ద తప్పేంటో తెలుసా..?

TV4-24X7 News

హనీట్రాప్.. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నుంచి డబ్బులు దోచేసిన కిలేడీలు…

TV4-24X7 News

సుప్రీంకోర్టు,రాష్ట్రపతి మధ్య విభేదలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు !

TV4-24X7 News

Leave a Comment