Tv424x7
Cinima NewsTelangana

జూ.. ఎన్టీఆర్ కి గాయాలు…

హైదరాబాద్‌:

ప్రఖ్యాత హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ యాడ్ షూటింగ్ సందర్భంగా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు కొన్ని గాయాలు అయినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన టీమ్‌ తెలిపింది.జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని, త్వరలోనే తిరిగి పనుల్లో పాల్గొంటారని బృందం స్పష్టం చేసింది.

అభిమానులు ఆందోళన చెందకూడదని టీమ్‌ విజ్ఞప్తి చేసింది.

Related posts

యువకుడి అనుమానాస్పద మృతి

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మేయర్..!

TV4-24X7 News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment