ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరిసర ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ సురేష్ మందు బాబులకు తెలిపారు. గురువారం మండలంలోని నిర్మానుస్య ప్రదేశాలను జిల్లా ఎస్పీ...
క్రెడిట్ కార్డుతో ఇళ్ల రెంట్ చెల్లించేవారికి పెద్ద షాక్ ఎదురైంది.ప్రമുഖ ఫిన్‌టెక్ యాప్స్ ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ తమ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రెంట్ పేమెంట్స్ సేవలను నిలిపివేశాయి. 🔹 కారణం:ఆర్‌బీఐ తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల...
ప్రభుత్వరంగ కళాశాలలుగా ప్రారంభమైన తర్వాత వాటిని ప్రైవేట్ చేతుల్లో పెట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. ఇలా ఒకేసారి పది కళాశాలలను పీపీ మోడల్‌లోకి మార్చడానికి చంద్రబాబు అనుమతిని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ప్రయత్నిస్తోంది....
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కేజీబీవీ లో అక్రమంగా బియ్యం సరఫరా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై, రెవెన్యూ, విద్యాశాఖ అధికారుల బృందం...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఇద్దరు IASలు, ముగ్గురు IPSలతో జిల్లా మొత్తం నడిచేది. చిన్న జిల్లాలు అయ్యాక ఏకంగా ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలకు ఆరుగురు కలెక్టర్లతో పాటుగా మరో ముగ్గురు IASలు...
సంగం మండలం, పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దళితుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు, జిల్లా విజిలెన్స్–మానిటరింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ...
ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా 7754 బస్సులు ఏర్పాట్లు. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్,...
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం : జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత 4 నెలలుగా సోషల్ టీచర్ లేకపోవడంతో పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి...
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. బుధవారం తెల్లవారుజామున దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోనే 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. స్కామ్‌కు...