Tv424x7
Telangana

బ‌తుక‌మ్మ‌, దసరాకు TGSRTC ప్రత్యేక బస్సులు..!!

ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు.

ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా 7754 బస్సులు ఏర్పాట్లు.

MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటన.

Related posts

డిగ్రీ అడ్మిషన్లలో ఫేజ్–2 గడువు పొడిగింపు

TV4-24X7 News

హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన యువకులు

TV4-24X7 News

మానవబాంబులుగా 20 మంది యువకులు..దేశంలో ఐదుచోట్ల భారీ పేలుళ్లకు కుట్ర..

TV4-24X7 News

Leave a Comment