ప్రభుత్వంలో ఉన్నా ప్రజాపక్షమే
అమరావతి: సోలార్ పాలసీలో ఉన్న లోటుపాట్లపై శాసనసభలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ పాలసీలో సవరణలు అవసరమని స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించిన...

