Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు…

దోర్నాల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నరసరావుపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే స్థానిక దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కుటుంబం శ్రీశైలం దైవదర్శనం ముగించుకొని నరసరావుపేటకు తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన…

TV4-24X7 News

చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని బహిరంగ లేఖ

TV4-24X7 News

వడదెబ్బకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

TV4-24X7 News

Leave a Comment