Category : National
గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ తేదీ మళ్లీ పొడిగింపు
👉ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి ప్రకటించింది. ఇంతకు ముందు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి...
బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి
సీతారాం ఏచూరి మృతి పట్ల మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు.మమ్ముట్టి తన ప్రియ మిత్రుడి మృతికి చింతిస్తున్నానని, మంచి వ్యక్తిత్వానికి వ్యక్తిని కోల్పోయానని ఫేస్‌బుక్‌లో రాశారు.“నా చిరకాల మిత్రుడు సీతారాం ఏచూరి ఇప్పుడు మన...
పలు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా వంటి...
ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు....
రాజకీయాలు కాదు… సత్వర శిక్షలు కావాలి! : జస్టిస్. మదన్ బి లోకూర్
కోల్‌కతాలో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య యావద్దేశాన్ని దిగ్భ్రాంతపరిచాయి. తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలపై వేగంగా విచారణ చేపట్టి, దోషులకు కఠిన శిక్షలు విధించడం అత్యవసరం. సత్వర చర్యలు తీసుకుంటేనే బాధితులకు సరైన...
త్వరలో 4 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
న్యూ ఢిల్లీ : ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించనున్న సీఈసీ. హర్యానా,...
ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
,ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులుపట్నాలోని ఎయిమ్స్‌లోని 76 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎమ్మెస్సీ డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్...
దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్
దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్కోల్‌కతాలోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా...
భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు!
భార్య అందంగా తయారు కావడం ఇష్టం లేని ఓ భర్త ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా...
ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చు
ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చుసాగు మరియు వ్యవసాయ కార్యకలాపాల కొసం పొలానికి వెళ్ళడానికి ముందు ఉన్న పొలం వారు దారి ఇవ్వకపోతే మీరు న్యాయపరంగా...

