Tv424x7
National

పలు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా వంటి ఆరు కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related posts

ప్రతి ఒక్కరూ స్వదేశీ యాప్‌లను ఉపయోగించండి!

TV4-24X7 News

నిరసనల నడుమ ట్రంప్‌కు ఎర్రతివాచీ!!

TV4-24X7 News

ఢాకా యూనివర్సిటీ మూసివేత

TV4-24X7 News

Leave a Comment