Tv424x7
National

పాక్ సైన్యాధిపతిగా సాహిర్ షంషాద్ మీర్జా?

భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మున్నీర్ ఆచూకీ తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధ వాతావరణం ముంచుకొస్తున్న వేళ మున్నీర్ పరారై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. తాజా పరిణామాల్లో పాకిస్థాన్ సైన్యానికి నాయకత్వం అందించేందుకు సాహిర్ షంషాద్ మీర్జా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Related posts

సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?

TV4-24X7 News

దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ఘటన

TV4-24X7 News

పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

TV4-24X7 News

Leave a Comment