Tv424x7
National

దేశ వ్యాప్తంగా 1009 కరోనా యాక్టివ్ కేసులు.. కరోనాతో ఏడుగురి మృతి..

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మహమ్మారి ప్రభావంతో ఇటీవల ఏడుగురు మరణించారని పేర్కొన్నారు. అత్యధికంగా కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83 కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.

Related posts

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

TV4-24X7 News

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

TV4-24X7 News

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

TV4-24X7 News

Leave a Comment