Tv424x7
Andhrapradesh

విశాఖపట్నం పోర్టు పొల్యూషన్ పై ఎంపీ భరత్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంపీ కి ఎంపీ భరత్ కి విశాఖపట్నం పోర్టు పొల్యూషన్ పై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరు భాస్కరరావు ఎంపీ భరత్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలను పోటు పొల్యూషన్ ని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఆయన మాట్లాడడం జరిగింది సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎంపీ భరత్ అతి తొందరలో త్వరలో సమస్యపై చర్యలు చేపడతానని పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడుతానని చెప్పడం జరిగినది.

Related posts

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

TV4-24X7 News

వైసీపీని వీడటానికి గల అసలు కారణం చెప్పిన రాయుడు

TV4-24X7 News

ఆర్టికల్ 370 అంశంపై నేడు తీర్పు

TV4-24X7 News

Leave a Comment