Tv424x7
Andhrapradesh

ఆధునిక సాంకేతికతకు కేరాఫ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ : ఆధునిక సాంకేతికతకు అమరావతిని కేరాఫ్‌గా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్ నగరంగా అమరావతి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.

Related posts

భారీ సంఖ్యలో చెట్ల నరికివేత ‘హత్య’తో సమానమేనన్న సుప్రీంకోర్టు

TV4-24X7 News

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్: సీఈవో ముకేశ్

TV4-24X7 News

24 నుంచి ఏపీ అసెంబ్లీ – జగన్‌కు మంచి చాన్స్ !

TV4-24X7 News

Leave a Comment