Tv424x7
Andhrapradesh

జగన్ పై కేసు.. తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు

జగన్ కేసు.. తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టుAP: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జులై 1న(మంగళవారం) చేపడతామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి చనిపోయినట్లు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ స్టేషన్ శంకుస్థాపన – 1,000 కొత్త ఉద్యోగాలు సృష్టి..

TV4-24X7 News

జగన్ ను హీరో అంటున్న ABN వేమూరి రాధాకృష్ణ

TV4-24X7 News

గోవధకు ఎక్కడా అనుమతి లేదు – లులూ షరతులపై పవన్‌ కఠిన వ్యాఖ్య

TV4-24X7 News

Leave a Comment