కడప /కమలాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైర్మన్ గా శిరిగిరెడ్డి రాఘవ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఆకుల చలపతితో పాటు 13 మంది సభ్యులు ఎంపిక కాగా వారు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు మండలాల టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

previous post