Tv424x7
Andhrapradesh

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఏసీడీ ఛార్జీలు రద్దు

అమరావతి :ఏపీలో కరెంట్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ శుభవార్త చెప్పింది. తక్కువ కరెంట్ వాడేవారికి, పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) ఛార్జీలు రద్దు చేసింది. తక్కువగా కరెంట్ ఉపయోగించేవారి నుంచి, పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్నవారి నుంచి గతంలో ఏసీడీ ఛార్జీలు వసూలు చేశారు. దీనిపై విద్యుత్ వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Related posts

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

TV4-24X7 News

బనగానపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం – అభివృద్ధి, సంక్షేమం పై చర్చ!!

TV4-24X7 News

Leave a Comment