గుంటూరు :మంత్రి విడదల రజిని గుంటూరు వెస్ట్ ఇన్చార్జిగా YCP అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఇక్కడ గత 2 పర్యాయాలు టీడీపీ తరఫున మోదుగు వేణుగోపాల్ రెడ్డి, మద్దాలి గిరి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండగా, రజిని భర్త కాపు సామాజికవర్గం కావడంతో పక్కా వ్యూహంతోనే ఆమెను నియమించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మద్దాలి గిరితో పాటు పలువురు ఈ సీటు ఆశించారు.

previous post
next post