Tv424x7
Andhrapradesh

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌

.. శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్‌- జనవరి మాసాలలో వివిధ తేదీలలో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. వివిధ తేదీలలో రాకపోకలు కొనసాగించే ఆ రైళ్ల నెంబర్లు, తేదీలతో పాటు పలు వివరాలను మంగళవారం ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

Related posts

నేడు బాబుకి జడ్జిమెంట్‌ డే

TV4-24X7 News

మత్తుకు బానిస కావద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సి ఐ భాస్కర్ రావు

TV4-24X7 News

తాడిపత్రిలో హత్య కుట్ర భగ్నం… ఒకరి అరెస్టు… వేట కొడవలి స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment