Tv424x7
Telangana

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా తీసుకున్న రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ అవసరం లేదని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం దీనివల్ల రియల్టర్లకే లబ్ధి కలుగుతుందని ఆ మార్గం లో ఇప్పటికే ORR ఉందని చెప్పినట్లు తెలుస్తోంది దానికి బదులు లక్డికపూల్ – పైనాన్షియల్ డిస్ట్రిక్ JBS -ఫలక్ నుమా కారిడర్ పూర్తి చేయడం దాన్ని పహాడీ షరీఫ్ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించాలని సూచించినట్లు తెలుస్తోంది

Related posts

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధం కండి: సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

కల్తీ పాల కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

TV4-24X7 News

కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment